Telugu Articles, Articles, how to protect mobile from water, how to protect mobile from rain, How to Waterproof a Cell Phone, Best Tips to Protect Your Smartphone from Water Damage: Keep your smartphone in a waterproof case, don't put your smartphone in a sealed Zip lock bag, it will not protect it if its immersed.
మొబైల్ తడిస్తే ?
మొబైల్‌ను సురక్షితంగా ఉంచటం కోసం దాని స్ర్కీన్‌కు స్ర్కాచ్ గార్డ్, కవర్ అంటిస్తాం. కానీ ఇవి గీతలు, దెబ్బల నుంచి మాత్రమే మొబైల్‌కు రక్షణ కల్పిస్తుంది. మరి తడి సంగతేమిటి?
మొబైల్‌కు తడి, తేమ తగిలితే పాడవుతుందని మనందరికీ తెలుసు. మరి అలా జరిగినప్పుడు ఏం చేయాలి? వెంటనే మొబైల్‌ను బియ్యంలో పడేయాలి. అవును.
బియ్యం గింజలు చుట్టుపక్కల తేమను పీల్చేస్తాయి. ఒకవేళ అత్యంత ఎక్కువగా గాలిలో తేమ ఉండే ప్రాంతాల్లో మీరు నివసిస్తుంటే ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా ఉండటం కోసం వాటిని తరచుగా తుడుస్తూ ఉండాలి. కీబోర్డ్, మౌస్, ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్లను సింపుల్ ఆల్కహాల్ లేదా డిస్‌ఇన్‌ఫెక్టెంట్ స్ర్పేతో శుభ్రం చేయాలి.
డిజిటల్ గాడ్జెట్స్‌ను గాలి ధారాళంగా ప్రసరిస్తూ తక్కువ సూర్యరశ్మి, తేమకు అవకాశం ఉండే ప్రదేశంలో ఉంచితే అవి ఎక్కువకాలం పాడవకుండా ఉంటాయి.

0 Yorumlar